Hero Ram Bashes Critics With His Mass Tweet || Filmibeat Telugu

2019-07-23 801

"Hero helmet pettukoledhu.. Hero smoke chestunnadu.. Hero ammailaki respect ivvatledhu.. Entha sepu ivve gaani.. Akkada hero addamochinavaalani champestunaadu..ani okkallu kuda complain cheyadam ledhu.. No value for life! SAD! #iSmartShankar - “A” Badass fictional character." Ram Potineni tweeted.
#iSmartShankarcollections
#iSmartShankar
#purijagannadh
#ManiSharma
#nidhhiagerwal
#rampothineni
#nabhanatesh
#charmykaur
#tollywood

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్టెనర్ 'ఇస్మార్ట్ శంకర్'. జులై 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ 4 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లిపోయారు. అయితే ఈ సినిమాపై విమర్శలు చేసే వారు చేస్తూనే ఉన్నారు. సాధారణంగానే పూరి జగన్నాధ్ సినిమాల్లో మహిళలను ప్రొజెక్ట్ చేసే విధానం, హీరో చేసే పనులపై అభ్యంతరాలు ఉంటాయి. 'ఇస్మార్ట్ శంకర్'లో ఆ డోస్ కాస్త ఎక్కువే పెంచాడు పూరి. విమర్శలు చేస్తున్న వారిపై హీరో రామ్ తనదైన శైలిలోరియాక్ట్ అయ్యారు.